ఒకరి ప్రాణాన్ని బలిగొన్న స్నేహితుల సరదా
RR: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్నేహితుల మధ్య జరిగిన చిన్న తమాషా ఒకరి ప్రాణాన్ని బలితీసుకుంది. RR జిల్లా ఫరూఖ్ నగర్ మండలం ఎలికట్ట దగ్గరున్న విజయ నేహా కంపెనీలో ఇద్దరు యువకులు పని చేస్తున్నారు. వీరిద్దరూ సరదాగా ఆడుకుంటున్న సమయంలో, సాయి కంపెనీలో వాడే గాలి పైపును పవన్ మలద్వారం వద్ద పెట్టాడు. దీంతో గాలి శరీరంలో వెలళ్లడంతో అస్వస్థతకు గురయ్యాడు. ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.