ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గన్‌పార్క్ వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నివాళులర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
➢ HYD మెట్రో వాటర్ బోర్డుకు జల్ సంచయ్ జన భాగిదారి 1.0 అవార్డ్: వాటర్ బోర్డు MD
➢ బంట్వారంలో బాత్ రూమ్ గుంతలో పడి చిన్నారి మృతి
➢ ఇందిరాగాంధీకి నివాళులర్పించిన MLA వీర్లపల్లి శంకర్
➢ నగరంలో 'పబ్లిక్ సేప్టీ' పేరుతో మొబైల్ యాప్‌ ఏర్పాటు: GHMC అధికారులు