ఉల్లిగడ్డల లోడ్ లారీబోల్తా

BDK: అశ్వారావుపేట జాతీయ రహదారిపై గురువారం ఓ లారీ బోల్తా పడింది. మహారాష్ట్ర నుంచి రాజమండ్రికి ఉల్లిగడ్డల లోడ్‌తో వెళ్తున్న లారీ అచ్యుతాపురం స్టేజీ, నారంవారిగూడెం మధ్యలో ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ సమీపంలో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవరు గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేయరుకొని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చేశారు.