విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM

★ PPM జిల్లాలో రెండేళ్లలో డోలీ రహిత గ్రామాలు కావాలి: మంత్రి అచ్చెన్నాయుడు
★ అక్రమ వసూళ్లకు పాల్పడిన కొత్తవలస తహసీల్దార్ అప్పలరాజు సస్పెండ్
★ నేటి నుంచి బొబ్బిలి పట్టణంలోని రాణి మల్లమ్మదేవి మున్సిపల్‌ పార్క్ మూసివేత
★ మత్తు పదార్థాల నిర్మూలనకై కొత్తవలస కూడలిలో అభ్యుదయ సైకిల్ ర్యాలీ