రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన ఎంపీ

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పనులను పరిశీలించిన ఎంపీ

హనుమకొండ జిల్లా కాజీపేట మండల కేంద్రంలో శరవేగంగా సాగుతున్న రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కేంద్రాన్ని ఎంపీ కడియం కావ్య బుధవారం రాత్రి ఆకస్మికంగా సందర్శించారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ కేంద్రాన్ని పరిశీలించారు. రైల్వే అధికారులు వేగంగా సాగుతున్న పనుల వివరాలను ఎంపీకి వివరించారు.