నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ టూవీలర్ మెకానిక్‌లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ గుప్తా
★ చలికాలం దృష్ట్యా పొగమంచుతో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి:  సీపీ సాయి చైతన్య
★ జిల్లాలో జోరుగా సాగుతున్న స్థానిక ఎన్నికల నామినేషన్ పర్వం
★ ఖలీల్వాడిలో ప్లాస్టిక్ కవర్‌లో నాలుగు నెలల గర్భస్థ పిండం లభ్యం