సరోజినీ దేవి ఆసుపత్రిలో కార్నియా మార్పిడి..!

సరోజినీ దేవి ఆసుపత్రిలో కార్నియా మార్పిడి..!

HYD: సరోజినీ దేవి హాస్పిటల్‌లో కార్నియా మార్పిడి చేస్తున్నారు. అయితే.. చనిపోయిన 6 గంటలలోపు సమాచారం ఇస్తే కార్నియాను మా వైద్యులు సేకరిస్తారని పేర్కొన్నారు. కార్నియాలను ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచి 15 రోజుల్లో వేరొకరికి అమర్చుతామని, దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు. 9121433434 నెంబర్ సంప్రదించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తెలిపారు.