యంబరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

యంబరం గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

SKLM: ఎల్‌ఎన్ పేట మండలం యంబరం గ్రామంలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు ఇవాళ పర్యటించారు. గ్రామస్తులు ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, ప్రజలతో మాట్లాడి గ్రామంలో ఉండే సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామంలో అమ్మవారి ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు.