లక్ష్యాలను గెలవడానికి రూట్‌మ్యాప్ ఇదే!

లక్ష్యాలను గెలవడానికి రూట్‌మ్యాప్ ఇదే!

1. స్పష్టమైన లక్ష్యాలను విధించుకోండి
2. వాటికి అడ్డంకులేంటో గుర్తించండి
3. ఆ అడ్డంకులకు దారితీస్తున్న పరిస్థితులేంటో తెలుసుకోండి
4. పరిష్కార మార్గాలను కనిపెట్టండి
5. వాటిని అమలు చేయడం ద్వారా కోరుకున్న ఫలితాల్ని సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నించండి