VIDEO: మంచిర్యాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

VIDEO: మంచిర్యాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం

MNCL: మంచిర్యాలలో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు భారీ వర్షం కురుస్తోంది. కొద్దిరోజులుగా భానుడి ప్రతాపంతో అల్లాడిన జనానికి ఈ వర్షం ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది. ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రాబోయే రెండు రోజులు కూడా ఎండ ప్రభావం తక్కువగా ఉండి, వాతావరణం చల్లగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.