విద్యుత్ సరఫరాకు అంతరాయం
WG: భీమవరం(M)లో పలు ప్రాంతాల్లో విద్యుత్‌కు అంతరాయం కలుగుతుందని బుధవారం ఈఈ వెంకటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. లోసరిలో కొత్తగా నిర్మిస్తున్న విద్యుత్ ఉప కేంద్రానికి లైన్ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా లోసరి, దెయ్యాలతిప్ప, తోక తిప్ప, నాగేంద్ర పురం తదితర ప్రాంతాల్లో గురువారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్ అంతరాయం కలుగుతుందన్నారు.