'రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు'

'రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు'

PDPL: రాబోయే 3 రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో CM రేవంత్ రెడ్డి మంగళవారం కలెక్టర్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద నియంత్రణ, ప్రజల తరలింపు, ఎయిర్ లిఫ్టింగ్, 24×7 మానిటరింగ్, విద్యుత్ పునరుద్ధరణ, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు, రిలీఫ్ క్యాంపులు, ట్రాఫిక్ నియంత్రణ, ముందస్తు హెచ్చరికలు చేపట్టాలన్నారు.