సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినీ

సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే యశస్వినీ

JN: జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీరెడ్డి, హనుమాండ్ల ఝాన్సీ రెడ్డి పాల్గొని ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన జరిగిన నష్టాలు తీసుకోవాల్సిన చర్యలు, పాలకుర్తి నియోజకవర్గంలోని పెద్దవంగర, దేవురుప్పల, పాలకుర్తి మండలలోని అసంపూర్తిఉన్న డబల్ బెడురూమ్ పనులు త్వరగా పూర్తీ చేయాలన్నారు.