VIDEO: 'అప్పటి వరకు పోరాడుతాం'
TPT: మాజీ మంత్రి ఆర్కే రోజా పుత్తూరు విష్ణుమహల్ నుంచి నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు న్యాయం కాదని మండిపడ్డారు. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన జివో- 590ను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, కాలేజీలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడాన్ని నిరసిస్తామని స్పష్టం చేశారు.