అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

✦ మరికొన్ని గంటల్లో కళ్యాణదుర్గానికి రానున్న మంత్రి నారా లోకేష్
✦ తాడిపత్రిలో గంజాయి మొక్కలు కలకలం  
✦ ఈనెల 11న అనంతపురంలో నిరుద్యోగ మహిళల కోసం అంబికా, దగ్గుపాటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక జాబ్ మేళా
✦ సత్యసాయి శత జయంతి నేపథ్యంలో పుట్టపర్తిలో నూతన రోడ్లు