'ఆముదం సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతోంది'

'ఆముదం సాగుపై రైతుల ఆసక్తి పెరుగుతోంది'

GDWL: ఇటిక్యాల మండలంలో రైతులు ఆముదం సాగుపై ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారు. జింకులపల్లి, సాతర్ల, వావిలాల గ్రామాల్లో రబీ సీజన్‌లో మొక్కజొన్న, వరితో పాటు సుమారు 64 ఎకరాల్లో ఆముదం పండిస్తున్నారు. బావులు, కాలువల కింద సాగు చేస్తున్న ఈ పంటపై వ్యవసాయ అధికారులు అవగాహన పెంచి, అధిక దిగుబడులు పొందేలా ప్రోత్సహించాలని రైతులు కోరుతున్నారు.