మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే : రవీంద్రనాథ్ రెడ్డి

మేయర్, ఎంపీపీ స్థానాలు వైసీపీకే : రవీంద్రనాథ్ రెడ్డి

KDP: ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు న్యాయమే గెలిచిందని YCP జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన జిల్లా పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. కడప నగర మేయర్‌తో పాటు ముద్దనూరు MPP స్థానాన్ని కూడా YCP కైవసం చేసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు చేసింది ఏమీ లేదన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతుందన్నారు.