నోట్ బుక్స్ పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు

నోట్ బుక్స్ పంపిణీ చేసిన జిల్లా అధ్యక్షులు

MHBD: మరిపెడ మున్సిపల్ కేంద్రంలోని చోక్లా తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో అంబేద్కర్ పూలే మహాజన సంఘం జిల్లా అధ్యక్షులు చింత వెంకన్న, ప్రజాశక్తి రిపోర్టర్ ఆధ్వర్యంలో,చోక్లా తండ, మండల పరిషత్ ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల‌లో చదువుతున్న, విద్యార్థిని, విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం జగన్, టీచర్ అరుణ ఉన్నారు.