తొలి ఏకాదశి.. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం

తొలి ఏకాదశి.. ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం

HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణములో గల వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. తొలి ఏకాదశి సందర్భంగా ఉదయం 6.30 గంటల నుంచే భక్తులు సందడి చేశారు. భక్తులతో ఆలయం కిటకిటలాడింది. వెంకటేశ్వర స్వామి వారి దర్శనం కోసం జనాలు బారులు తీరారు. ఈ సందద్భంగా ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.