వాసవి, వనిత క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

వాసవి, వనిత క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవం

CTR: పుంగనూరు వాసవి, వనిత క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. శనివారం పట్టణంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో సమావేశం జరిగింది. వాసవి క్లబ్ అధ్యక్షులుగా నందకుమార్, కార్యదర్శిగా రాజేంద్ర, కోశాధికారిగా మురళి ఎన్నికయ్యారు. వనిత క్లబ్ అధ్యక్షురాలుగా శ్రీలత, కార్యదర్శిగా గీతాలక్ష్మి, కోశాధికారిగా సుజాతమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.