విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ కలెక్టరేట్‌లో వినతులను స్వీకరించిన కలెక్టర్ హరేంధిర ప్రసాద్
➢ విశాఖలో వెంకటరెడ్డి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు
➢ మార్చి 31లోగా బకాయిలు చెల్లిస్తే వడ్డీపై 50% రాయితీ: కమిషనర్ కేతన్ గార్గ్
➢ విశాఖలో ప్రజాదర్బార్ నిర్వహించిన మంత్రి లోకేష్