VIDEO: కలెక్టరేట్‌లో శ్రీపాదరావు జయంతి వేడుకలు

HNK: జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో నేడు మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలను జిల్లా అధికారులు ఘనంగా నిర్వహించారు. శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా పర్యాటకశాఖ అధికారి శివాజీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు జరిపి పండ్లు పంపిణీ చేశారు.