డీఎస్సీలో ముదిగుబ్బ అభ్యర్థికి 42వ ర్యాంకు

డీఎస్సీలో ముదిగుబ్బ అభ్యర్థికి 42వ ర్యాంకు

సత్యసాయి: ముదిగుబ్బ గ్రామానికి చెందిన జయప్రకాశ్ డీఎస్సీ పరీక్షల్లో ఎస్జీటీ విభాగంలో 86.8 మార్కులు సాధించి 42వ ర్యాంకు పొందాడు. గతంలో గ్రామంలో ఇంటర్నెట్ సెంటర్ నడుపుతూ ఉద్యోగ సాధన కోసం కృషి చేశాడు. ఈ విజయం సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో మంచి ఉపాధ్యాయుడిగా నిలుస్తానని ఆయన తెలియజేశారు.