వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

వ్యక్తి అదృశ్యం.. కేసు నమోదు

WNP: వ్యక్తి అదృశ్యమైన ఘటన నగరంలోని పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. జిల్లాకు చెందిన సాయికుమార్(40) తన ఇంట్లో నుంచి బయటికి వెళ్లి వస్తానని చెప్పి ఇప్పటివరకు తిరిగి ఇంటికి రాలేదు. బంధువులు, సన్నిహితుల ఇంటి దగ్గర వెతికిన ఆచూకీ లభించకపోవడంతో గురువారం భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.