పీఎం కేర్స్ చిల్డ్రన్‌పై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్

పీఎం కేర్స్ చిల్డ్రన్‌పై ప్రత్యేక శ్రద్ధ: కలెక్టర్

NRPT: పీఎం కేర్స్ చిల్డ్రన్‌తో కలెక్టర్ సిక్తా పట్నాయక్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పిల్లల ఆరోగ్యం, విద్య, రక్షణకు సంబంధించిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు. ప్రభుత్వం అందించే అన్ని ప్రయోజనాలు వారికి అందేలా చూడాలని డీసీపీవోకు సూచించారు. వారి సంక్షేమం పట్ల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ స్పష్టం చేశారు.