VIDEO: బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు

VIDEO: బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు

HYD: నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు కురిసిన భారీ వర్షం హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తింది. ఎక్కడ చూసినా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ప్రధాన రహదారులు ఏకంగా చెరువులను తలపిస్తున్నాయి. చాదర్ ఘాట్ రైల్వే బ్రిడ్జి కింద భారీగా వర్షం నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.