'ఈనెల 19న నిర్వహించే జాబ్ మేళా వాయిదా'

'ఈనెల 19న నిర్వహించే జాబ్ మేళా వాయిదా'

BDK: ఈనెల 19న మణుగూరు టౌన్ పీవీ కాలనీలోని భద్రాద్రి స్టేడియంలో తలపెట్టిన జాబ్ మేళా అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు ఏరియా డీజీఎం పర్సనల్ ఇవాళ తెలిపారు. జాబ్ మేళా తేదీని త్వరలో ప్రకటిస్తామని అన్నారు. పినపాక నియోజకవర్గం పరిధిలోని నిరుద్యోగ యువత ఈ అంశాన్ని గమనించాలని తెలిపారు.