కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ పమిడిముక్కల మండలంలో ఆటో డ్రైవర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన ఎస్సై శ్రీను
➢ తోట్లవల్లూరులో విద్యార్థులకు సైబర్ క్రైమ్‌పై అవగాహన కల్పించిన శక్తి టీం అధికారులు
➢ విజయవాడలో ఓ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం
➢పెదపారుపూడిలో వేడి సాంబారు గిన్నెలో పడి చిన్నారి మృతి