ప్రశంసాపత్రం అందుకున్న అధికారులు

ప్రశంసాపత్రం అందుకున్న అధికారులు

GDWL: విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచి పలు కేసులు సులభంగా ఛేదించడాన్ని గుర్తించిన ఉన్నతాధికారులు అయిజ ఎస్సై శ్రీనివాసరావు, హెడ్ కానిస్టేబుల్ రంజిత్ కుమార్‌లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు.