VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

VIDEO: ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించిన కలెక్టర్

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి సెగ్మెంట్ రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. లబ్ధిదారులు మెరుగు లక్ష్మీ, రాజయ్యలు నిర్మించుకుంటున్న ఇంటిని ఆయన పరిశీలించి, నిర్మాణ నాణ్యతను, నిబంధనల మేరకు పనులు జరుగుతున్నాయో? లేదో సంబంధిత అధికారులతో కలిసి తనిఖీ చేశారు.