రైల్వే ప్రాజెక్టు పనులపై కలెక్టర్ ఆదేశాలు

రైల్వే ప్రాజెక్టు పనులపై కలెక్టర్ ఆదేశాలు

తిరుపతి - పాకాల రైల్వే ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ పనులు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, తహశీల్దార్లను కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. మంగళవారం భూసేకరణ పనులపై వర్చువల్‌గా సమావేశమయ్యారు. పనుల విషయంలో ఎలాంటి అలసత్వం లేకుండా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, అధికారులు పాల్గొన్నారు.