డోన్ ఎమ్మెల్యే కోట్ల రేపటి పర్యటన వివరాలు
NDL: డోన్ మండలం దొరపల్లిలో ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి సోమవారం పర్యటించనున్నట్లు స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. సోమవారం ఉదయం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేయనున్నారని పేర్కొన్నారు. ముఖ్య కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మండల నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు హాజరుకావాలని వారి కోరారు.