గుర్తుతెలియని యువకుడు మృతి
KDP: కొండాపురం మండలంలోని పాత కొండాపురం వద్ద చిత్రావతి నది రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనక జలాల్లో శనివారం మధ్యాహ్నం ఓ గుర్తుతెలియని యువకుడి మృతదేహం తేలింది. అతడి వివరాలు, ఏ ప్రాంతానికి చెందినవాడు, ఎలా మృతి చెందాడన్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.