'జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
VZM: డిజిటల్ అరెస్ట్‌ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ఏ.ఆర్ దామోదర్ అన్నారు. అటువంటి కాల్స్ వస్తే వెంటనే 1930 లేదా డయల్ 100/112 కు సమాచారం అందించాలన్నారు. లేదా, http://cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు తెలిపారు. అలాగే, సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు.