పొన్నూరులో డెంగీ మాసోత్సవాల ర్యాలీ

పొన్నూరులో డెంగీ మాసోత్సవాల ర్యాలీ

GNTR: జాతీయ డెంగీ మాసోత్సవాలలో భాగంగా శుక్రవారం పొన్నూరులో మలేరియా యూనిట్, నర్సింగ్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయన్ పాల్గొని మాట్లాడారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత వలన దోమలు నివారించవచ్చన్నారు. దోమకాటు వలన వచ్చే వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.