తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడి అరెస్ట్

తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడి అరెస్ట్

MNCL: కోర్ట్‌కు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తుడిని శనివారం అరెస్టు చేసినట్లు CI దేవేందర్ రావు తెలిపారు. చెన్నూరుకు చెందిన శంకర్ 2006లో మహిళపై హత్యాయత్నం చేయగా కేసు నమోదైంది. 2014లో నేరం రుజువు కావడంతో జెడ్జి 7 సం.లు జైలు శిక్ష విధించారు. 2025లో హైకోర్టుకు అప్పీల్‌కు వెళ్లగా శిక్ష 2 సం.లకు కుదించగా అప్పటి నుంచి కోర్ట్‌కు హాజరు కావడం లేదన్నారు.