మౌలిక సదుపాయాలు కల్పిస్తాం: ఎమ్మెల్యే

MBNR: పట్టణంలోని అన్ని వర్గాల వారికి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఏదిర శివాలయ ఆవరణలో రూ.10 లక్షల మూడా నిధులతో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ షెడ్ నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే భూమి పూజ చేశారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. ఛైర్మస్ లక్ష్మణ్ యాదవ్ పాల్గొన్నారు