పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: పేదల ఆకలి తీర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. బుధవారం పాతపట్నం మేజర్ పంచాయతీ వద్ద నూతనంగా నిర్మించిన క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లు ప్రారంభించగా, 2019 నుంచి 2024 వరకు అవి నిలిచిపోయిన విషయాన్ని గుర్తు చేశారు.