అవార్డు అందుకున్న ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు

అవార్డు అందుకున్న ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు

ప్రకాశం: కనిగిరి ప్రాథమిక ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు సంజీవ్ శుక్రవారం జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు అవార్డును అందుకున్నారు. జేసీ గోపాలకృష్ణ చేతుల మీదుగా అవార్డును అందుకున్న జీవన్‌ను ఎంఈవోలు, ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక పాఠశాల అభివృద్ధికి సంజీవ్ విశేష సేవలు అందించినందుకు గాను డీఈవో కిరణ్ కుమార్ సారథ్యంలో అవార్డు అందుకున్నారు.