VIDEO: ముస్లిం మహిళలకు రేషన్ కిట్‌ల పంపిణీ

VIDEO: ముస్లిం మహిళలకు రేషన్ కిట్‌ల పంపిణీ

HYD: రంజాన్ సందర్భంగా సోమాజిగూడలో మాజీ ఎమ్మెల్సీ సలీం ఆధ్వర్యంలో రేషన్ కిట్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. పేద ముస్లిం మహిళలకు రంజాన్ రేషన్ కిట్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. రేషన్ కిట్‌లను అందజేయడంతో ముస్లిం మహిళలు సంతోషం వ్యక్తం చేశారు.