VIDEO: ఉల్లాస్‌పై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం

SRD: నారాయణఖేడ్ పట్టణంలోని బాలికల హైస్కూల్లో ఉల్లాస్ ప్రత్యేక కార్యక్రమాన్ని రిసోర్స్ పర్సన్స్ శివకుమార్ స్వామి, నరేష్ స్వామి నిర్వహించారు. ఈ మేరకు మండలంలోని ప్రతి గ్రామం నుంచి ఒక టీచర్, వివోఏలకు మోడల్ లెస్సన్‌పై శిక్షణ ఇచ్చారు. 15 ఏళ్లు పైబడిన నిరక్షరాస్యులను, అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఉల్లాస్ రూపొందించిందని RPలు అన్నారుజ