ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే

KMR: పిట్లం మండల కేంద్రంలో ఇవాళ జరుగుతున్న రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ కేంద్రంలోని పోలింగ్ శైలిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.