అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికైన రాజలింగు

అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు ఎంపికైన రాజలింగు

MNCL: జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో 75+ కేటగిరీలో సింగిల్స్, డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించిన జిల్లా క్రీడాకారుడు రాజలింగును కలెక్టర్ కుమార్ దీపక్ అభినందించారు. మంచిర్యాల కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో థాయిలాండ్‌లో జరిగే అంతర్జాతీయ టోర్నమెంట్‌కు ఎంపికైన రాజలింగుకు బ్యాడ్మింటన్ సంఘం ద్వారా రూ.20 వేల చెక్కు అందజేశారు.