యాదాద్రి ఆలయ పాలక మండలి నియామకం ఎప్పుడో..?

యాదాద్రి ఆలయ పాలక మండలి నియామకం ఎప్పుడో..?

NLG: తిరుపతి దేవస్థానం తరహాలో యాదాద్రి ఆలయానికి ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయనున్నట్లు ఏడాది క్రితం స్వయంగా CM రేవంత్ ప్రకటించారు. ఇప్పటికీ పాలక మండలి ఏర్పాటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వైటీడీఏ నియామకంపై ఆశావహులలో నిరుత్సాహం నెలకొంది.