గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

గుర్తు తెలియని వృద్ధురాలు మృతి

NLG: కొండమల్లేపల్లిలో గుర్తు తెలియని 60-65 ఏళ్ల వయసు గల వృద్ధ యాచకురాలు అనారోగ్యంతో బాధపడుతూ కనిపించారు. కాగా స్థానికులు 108 ద్వారా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా ఆదివారం మృతి చెందింది. మృతురాలి వివరాలు తెలిసినవారు ఎస్సై (8712670226), సీఐ (8712670158) నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.