VIDEO: జాజిరెడ్డిగూడెంలో ఖాళీ బిందెలతో నిరసన

SRPT: జాజిరెడ్డిగూడెంలోని మాల కాలనీ, ఎస్సీ మాదిగ కాలనీ, సినిమా టాకీస్ కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఖాళీ బిందెలతో శనివారం నిరసన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని, అధికారులు తాత్కాలిక పనులు చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని PDSU రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ అన్నారు.