VIDEO: కావలి మాజీ MLAని అరెస్ట్ చేయాలని ఆందోళన

VIDEO: కావలి మాజీ MLAని అరెస్ట్ చేయాలని ఆందోళన

NLR: కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిని అరెస్టు చేయాలంటూ చలంచర్ల అంబేడ్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేత గుర్రం సునీల్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఎమ్మెల్యే కృష్ణారెడ్డిని హతమార్చడానికి అన్నవరంలోని స్టోన్‌క్రషర్ దగ్గరకు కొందరు దుండగులు వెళ్లారని.. వారిని కఠినంగా శిక్షించాలని నినాదాలు చేశారు. అధికారం కోల్పోయిన YCP నాయకులు తీరు మార్చుకోవడం లేదంటు మండిపడ్డారు.