నూతన స్కూల్ భవనం నిర్మించండి

నూతన స్కూల్ భవనం నిర్మించండి

AKP: రోలుగుంట మండలం పెదపేట గ్రామంలో ఎంపీయూపీ స్కూల్లో భవనంపై భాగంలో పెచ్చులు పెచ్చులుగా విరిగి పడిపోయే పరిస్థితుల్లో ఉంది. దీన్ని గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఏ క్షణం ఏమవుతుందని భయంతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడి 18 మంది పిల్లలు చదువుతున్నారని తల్లిదండ్రులు తెలిపారు.