30 భాషల్లో రిలీజ్ కానున్న టాలీవుడ్ సినిమా

30 భాషల్లో రిలీజ్ కానున్న టాలీవుడ్ సినిమా

ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'తక్షకుడు'. ఈ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నాడు. అయితే ఈ సినిమా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల కానుంది. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఏకంగా 30 భాషల్లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు నాగవంశీ తెలిపాడు. అంతేకాకుండా, ఆనంద్ దేవరకొండ హీరోగా నాగవంశీ 'ఎపిక్' అనే మరో చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నాడు.