ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి

BDK: IFTU ఇల్లందు కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన విద్యారంగ హామీలను అమలు చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఫీజు స్కాలర్షిప్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మెస్ చార్జీలు పెంచి, మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.